Connect with us

Cinereporters English

Faria Abdullah Glossy Photos in Black & White

gallery

Faria Abdullah Glossy Photos in Black & White

Faria Abdullah Glossy Photos in Black & White, ఫరియా అబ్దుల్లా తెలుగు సినిమా నటి. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.’నక్షత్ర’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

ఫరియా అబ్దుల్లా 1998, మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించింది. తండ్రి సంజయ్ అబ్దుల్లా, తల్లి కౌసర్ సుల్తానా. ఆమె తన పదవ తరగతి వరకు మెరిడియాన్ & భవనస్ లో పూర్తి చేసింది. హైదరాబాదు లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతుంది. 

Continue Reading
To Top